అంబాలా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
=== చారిత్రక ఆధారాలు ===
జిల్లాలోని అంబాలా నరియంఘర్ మద్య పరాథియన్ గొండోఫెర్నెస్ మరియు మహాక్షత్రపా రజువాలా నాణ్యాలు లభించాయి. కొన్ని ప్రాంతాలలో కుషాన్ కాలం నాటి ఇటుకలు లభించాయి. అందువలన ఈ ప్రాంతాన్ని కొంతకాలం కుషానులు పాలించారని భావిస్తున్నారు. రమేష్ చంద్రా మజుందార్ పరిశోధనలు అనుసరించి లాహోర్ మరియు కర్నా గుప్తసాంరాజ్యంలో భాగంగా ఉండేది.
జిల్లాలో పలుప్రాంతాలలో మెహ్రౌలి పిల్లర్ వ్రాతలు మరియు వెండి నాణ్యాలు లభించాయి. ఈ ప్రాంతాన్ని అత్యధికమైన భారతీయ చక్రవర్తులు పాలించారని భావిస్తున్నారు. హర్షుని పాలనాకాలంలో ఈ ప్రాంతాన్ని చైనా యాత్రికుడు హూయంత్సాంగ్ సందర్శించాడు. ఈ ప్రాంతంలో బుద్ధిజం కూడా ప్రభావితం చూపిందని భావిస్తున్నారు. కన్నౌజ్‌కు చెందిన యశోవర్మన్ మరియు లాలాదిత్యా పాలితభూమిలో ఈ ప్రాంతం భాగంగా ఉందని భావిస్తున్నారు. ముహమ్మద్ ఘజ్నవి దండయాత్ర తరువాత చరుహాలు ఈ ప్రాంతం మీద ఆధిఖ్యత సాధించారు. తొపారా స్థంభం ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. చివరిగా [[ 1192]] లో టెర్రియన్ యుద్ధం తరువాత పృధ్విరాజ్ చౌహాన్‌ను ఓడించి ముస్లిములు ఈ ప్రాంతం మీద ఆధిఖ్యత సాధించారు. 9-12 శతాబ్ధాలలో ఈ ప్రాంతం మతపరమైన యాత్రాకేంద్రంగా ఉండేది. జిల్లాలో కనిపిస్తున్న పలు దేవతామూర్తుల విగ్రహాలు ముస్లిం దాడుల కాలంలో విధ్వంశం చేయబడిన అవశేషాలని భావిస్తున్నారు.
 
The district further witnessed the Imperial ambition of Yaso Verman of [[Kannauj]] and laladitya. After the invasion of [[Mohammad Ghaznavi]], Charuhaus brought it under their control. The Topara Pillar stands Testimony of this fact. Finally the Muslims under took the district after the defeat of [[Prithviraj Chauhan]] in the second Battle of Terrain 1192. Between 9th to 12th century this district retained its importance as a centre of religious pilgrimage. The discovery of image of lords at several places suggests existence of beautiful temples which were probably destroyed during Muslim invasions.
 
=== మధ్య యుగం ===
"https://te.wikipedia.org/wiki/అంబాలా_జిల్లా" నుండి వెలికితీశారు