జ్యోతిషం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్మశానం → శ్మశానం using AWB
పంక్తి 24:
* దండహస్తులు (చేత కర్రలు పట్టుకున్న వాళ్ళు), కాషాయ వస్త్ర ధారులు, తల అంటుకున్న వాళ్ళు, జాతి భ్రష్టులు, నపుంసకులు, స్త్రీలు, సంకెళ్ళు తాళ్ళు పట్టుకున్న వాళ్ళు, తాడి పండ్లు చేత పట్టున్న వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఫలితం భయంకరం ఫలితాలను ఇస్తుంది.
* సంధ్యా సమయం, మిట్ట మధ్యాహ్నం, మధ్యాహ్నానికి ముందు సమయం, రాత్రి వేళలు అడిగిన అశుభ ఫలితం ఇస్తుంది. ఉత్తర దిక్కు, ఈశాన్య మూల, తూర్పు దిక్కున నిలిచి అడిన శుభ ఫలితం ఇస్తుంది.
ప్రశ్నాశాస్త్రంలో 1నుండి249 మధ్య ఒక అంకెను పృచ్ఛకుడుని అదిగి ఆ అంకెకు సంబంధించిన సబ్ ఆధారముగా ఫలమును చెఫు పద్ధతి ఉత్తమమైనది
 
==సాయన, నిరయణ సిద్ధాంతాలు==
"https://te.wikipedia.org/wiki/జ్యోతిషం" నుండి వెలికితీశారు