ఆర్కిమెడిస్ మర పంపు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విలీనము చేయకూడని వ్యాసములు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
'''మర పంపు''' దీనిని ఆర్కిమెడిస్ స్క్రూ అని కూడా అంటారు, ఇది ఒక యంత్రం. పల్లములో నున్న నీటిని మిట్టనున్న సాగునీటి కాలువలలోకి తరలించేందుకు ఈ మర పంపు యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఈ మర గొట్టం లోపల పూర్తిగా గట్టిగా బిగించబడి ఉంటుంది. మర పంపు అడుగు భాగం నీటిలో మునిగి ఉంటుంది, ఈ మరను తిప్పినప్పుడు మర మీద నీరు పైకి ప్రవహిస్తూ బయటకు చిమ్ముతుంది. ఈ మర చేతితో, లేదా [[గాలి మర]]తో, లేదా ఇంజిన్‌తో తిప్పబడుతుంది. ఈ మరను తరచుగా [[సాగునీరు|సాగునీటి]] కాలువలను నింపేందుకు ఉపయోగిస్తారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==ఇతర లింకులు==
* [https://www.youtube.com/watch?v=A-xPRbj88V4 యూ ట్యూబ్ లో పంపు పనిచేసే విధానం]
[[వర్గం:పంపులు]]