పుచ్చ: కూర్పుల మధ్య తేడాలు

విలీనం మూస తొలగింపు
పంక్తి 20:
== చరిత్ర ==
[[దస్త్రం:Watermelon.jpg|left|thumb|త్రిభుజాకారపు పుచ్చకాయ ముక్కలు]]
పుచ్చకాయ ఎక్కడ పుట్టిందో ఖచ్చితంగా చెప్పలేకున్నా, [[ఈజిప్టు|ఈజిప్టులో]] 5 వేల సంవత్సరాల క్రితమే పుచ్చను పండించిన ఆధారాలున్నాయని చెబుతారు.అప్పటి [[ఫారో చక్రవర్తులు|ఫారో చక్రవర్తులకు]] పుచ్చ కాయ రుచి ఎంతగానో నచ్చడం వలనే ఇవి వాళ్ళ గోడలమీద ఉన్న చిత్రాలలో చోటు చేసుకోగలిగింది. సమాధుల్లోనూ పచ్చకాయల్ని ఉంచేవారట. పుచ్చ 13వ శతాబ్దానికల్లా [[యూరప్]] కు విస్తరించింది. మనదేశానికి క్రీ.శ. 4వ శతాబ్దాంలో వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ ఇది ఇక్కడే పుట్టిందన్న వాళ్ళు లేకపోలేదు. [[శుశ్రూతుడు]] తన '[[శుశ్రూత సంహిత]]'లో సింధూ నదీతీరంలో దీన్ని విరివిగా పండించినట్లు పేర్కొన్నాడు. అందులో దీన్ని 'కళింద' లేదా 'కళింగ'గా వ్రాసాడాయన. పొడిగా ఉండే ఉష్ణ వాతావరణంలో పండే పుచ్చ ఎలాంటి నేలతోనయినా ఇట్టే జోడీ కట్టేస్తుంది. అందుకే ఇది ప్రపంచమంతా అల్లుకుపోయింది. అమెరికన్లకు ఇది 17వ శతాబ్దంలో పరిచయం అయ్యింది.
 
'''పుచ్చకాయ''' ఎక్కడ పుట్టిందో ఖచ్చితంగా చెప్పలేకున్నా, [[ఈజిప్టు|ఈజిప్టులో]] 5 వేల సంవత్సరాల క్రితమే పుచ్చను పండించిన ఆధారాలున్నాయని చెబుతారు.అప్పటి [[ఫారో చక్రవర్తులు|ఫారో చక్రవర్తులకు]] పుచ్చ కాయ రుచి ఎంతగానో నచ్చడం వలనే ఇవి వాళ్ళ గోడలమీద ఉన్న చిత్రాలలో చోటు చేసుకోగలిగింది. సమాధుల్లోనూ పచ్చకాయల్ని ఉంచేవారట. పుచ్చ 13వ శతాబ్దానికల్లా [[యూరప్]] కు విస్తరించింది. మనదేశానికి క్రీ.శ. 4వ శతాబ్దాంలో వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ ఇది ఇక్కడే పుట్టిందన్న వాళ్ళు లేకపోలేదు. [[శుశ్రూతుడు]] తన '[[శుశ్రూత సంహిత]]'లో సింధూ నదీతీరంలో దీన్ని విరివిగా పండించినట్లు పేర్కొన్నాడు. అందులో దీన్ని 'కళింద' లేదా 'కళింగ'గా వ్రాసాడాయన. పొడిగా ఉండే ఉష్ణ వాతావరణంలో పండే పుచ్చ ఎలాంటి నేలతోనయినా ఇట్టే జోడీ కట్టేస్తుంది. అందుకే ఇది ప్రపంచమంతా అల్లుకుపోయింది. అమెరికన్లకు ఇది 17వ శతాబ్దంలో పరిచయం అయ్యింది.
==పోషకాలమయం==
ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. బి విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
== పుచ్చలో పోషక పదార్థాలు ==
{{పోషక విలువలు| name=పుచ్చకాయ, edible parts | kJ=127 | protein = 0.6 g | fat=0.2 g | carbs=7.6 g | fiber=0.4 g | water=91 g | vitC_mg=8 | source_usda=1 | right=1 }}
Line 45 ⟶ 47:
* ఎన్నోరకాల ఖనిజలవణాలున్న కర్బూజా పండును బాలింతలకు తినిపిస్తే బాగా పాలు పడతాయి.
* [[గుండె]]ను ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఈ ఫలం సాయం చేస్తుంది.
==రక్తపోటు==
 
రక్త పోటు ఉన్నవారు పుచ్చకాయ తింటే ఎంతో మేలు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియంలే ఇందుకు కారణం. పుచ్చకాయలో 92 శాతం ఆల్కలైన్‌ వాటర్‌ ఉంటుంది. ఈ నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండాలు, మూత్రనాళాల్లో ఇబ్బందులు ఉన్నవారికి పుచ్చకాయ వరం లాంటిది. లోపలంతా గింజలతో నిండి ఉండి ఈ కర్బూజ లో అనేక లాభాలు ఉన్నాయి . టొమాతో ల మాదిరిగా దీనిలో లైకోఫిన్‌ అనే యాంటి ఆక్షిడెంట్ ఉంటుంది . ఒక గ్రాము టమాటో లో 40 మైక్రో గాములుంటే కర్బూజా లో 72 మైక్రోగ్రాములు ఉన్నది .
== పుచ్చల్లో రకాలు ==
ప్రపంచ వ్యాప్తంగా 1200 పుచ్చరకాల్ని పండిస్తున్నారు. వాటిల్లో కొన్ని
"https://te.wikipedia.org/wiki/పుచ్చ" నుండి వెలికితీశారు