"రక్తపు పోటు" కూర్పుల మధ్య తేడాలు

1,675 bytes added ,  6 సంవత్సరాల క్రితం
రక్త పీడనం వ్యాసం విలీనం చేసితిని
చి (clean up, replaced: ప్రక్రుతి → ప్రకృతి using AWB)
(రక్త పీడనం వ్యాసం విలీనం చేసితిని)
 
ఉప్పు , కారాలు ఎక్కువగా తినడం ,పొగ , ఆల్కహాల్ .. ఎక్కువగా తాగడం చేయవద్దు .
 
==రక్త పీడనం కొలిచే విధానం==
[[ఫైలు:Blutdruck.jpg|thumb| [[స్ఫిగ్మోమానోమీటర్]], ధమనీ పీడనాన్ని కొలిచే యంత్రం]]
శరీరంలో ప్రసరించే [[రక్తం]], రక్తనాళాలపై కలిగించే ఒత్తిడిని '''రక్త పీడనం''' లేదా '''రక్తపోటు''' అంటారు. శరీరము యొక్క ప్రధాన జీవ లక్షణాలలో రక్తపోటు ఒకటి. ధమనులు, ధమనికలు, రక్తనాళాలు మరియు శిరల ద్వార రక్తం ప్రవహించే క్రమంలో దాని పీడనం తగ్గుతూ వస్తుంది. సాధారణంగా రక్తపీడనం అని వ్యవహరించేటప్పుడు ధమనీ పీడనాన్ని (గుండెనుండి రక్తాన్ని ఇతర అవయవాలకు చేరవేసే పెద్ద ధమనులలోని పీడనం) పరిగణిస్తారు.
ధమనీ పీడనాన్ని సాధారణంగా [[స్ఫిగ్మోమానోమీటర్]] అనే యంత్రంతో కొలుస్తారు. ఇది పాదరసం యొక్క నిలువుటెత్తుతో ప్రసరించే రక్తం యొక్క ఒత్తిడిని సూచిస్తుంది.
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1542697" నుండి వెలికితీశారు