పూసపాటి కృష్ణసూర్యకుమార్: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''పూసపాటి సూర్యకృష్ణ కుమార్''' అంకెల సామ్రాజ్యంలో ఘనాపాటి. అత...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పూసపాటి సూర్యకృష్ణ కుమార్''' అంకెల సామ్రాజ్యంలో ఘనాపాటి. అతిపెద్ద గణిత పజిల్ రూపొందించి 2005లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు.<ref name="Charts his way to glory">{{cite news|title=Charts his way to glory|url=http://www.thehindu.com/2005/08/14/stories/2005081411350400.htm|agency=ది హిందూ|publisher=Staff Reporter|date=2005-08-14}}</ref>
==జీవిత విశేషాలు==
 
ఆయన ఎన్నడూ గణిత శాస్త్రం చదువుకోలేదు. ఒక దశాబ్దకాలం ఆయన గణితశాస్త్ర పజిల్స్ పై చేసిన కృషి ఆయనను గిన్నిసి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించేటట్లు చేసింది.<ref name="Charts his way to glory"/> ఆయన గుంటూరు లోని భజరంగ్ జ్యూట్ మిల్లు స్టోర్స్ లో మేనేజరుగా పనిచేసారు. ఆయన ప్రత్యేకంగా గణిత శాస్త్రం ఏనాడూ అభ్యసించలేదు. ఆయన రూపొందించిన ఛార్ట్ లో 63,001 నలుచదరాలు ఉన్నాయి. 1 నుండి 63,001 వరకు అనేక అంకెలను,సంఖ్యలను (పునరావృతం కాకుండా) ఉపయోంచాడు. ఈ ఛార్ట్ లో ఏ వైపు మూల నుంచి వరుస నుంచి కూడినప్పటికీ 79,06,751 మొత్తం సంఖ్య లభిస్తుంది.<ref>{{cite book|title=ఆంధ్ర శాస్త్రవేత్తలు|date=2011|publisher=శ్రీ వాసవ్య|location=విజయవాడ|edition=కృష్ణవేణి పబ్లిషర్స్,విజయవాడ}}</ref><ref name="Charts his way to glory"/> ఈ కృషికి గాను ఆయనకు [[ఆగస్టు 13]] [[2005]] న గిన్నిస్ బుక్ లో స్థానం లభించింది. ఆయన ఖాళీ సమయాలలో 251X251 చదరంలో గల చతురస్రాలలో ఎటుపైపునుండి కూడినా ఒకే విధంగా వచ్చేటట్లు సాధారణ సమికరణం ద్వారా తయారుచేసేవాడు.
==ప్రత్యేకమైన వ్యక్తి==