మడకా హరిప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గిన్నిస్ బుక్‌లో స్థానం పొందిన భారతీయులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 3:
హరిప్రసాద్ 1988 లో అనంతపురం జిల్లా , కదిరి తాలూకా గుండువారి పల్లెలో మోహన కృష్ణ,రాధాకృష్ణమ్మ దంపతులకు జన్మిచారు.ఆయన తండ్రి ఎం.మోహన కృష్ణ ఒక ఆర్.టి.సి కండక్టరు. బాల్యం నుండి లెక్కలంటే ఆశక్తి,జిజ్ఞాస ఎక్కువ. ఆయన తన 20వ యేట 33.7 సెకన్లలో ఎనిమిది అంకెల సంఖ్యను మరో ఎనిమిది అంకెల సంఖ్యతో గుణించడం, ఒకనిమిషంలో వేర్వేరు సంవత్సరాలలోని తేదీలను వారాలను చెప్పడం, ఒకనిముషం 3.8 సెకన్లలో ఆరు అంకెల సంఖ్యకు వర్గమూలం కనుగొనడం మొదలౌ సాహస కార్యాలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లు మూడింటిని ఏకకాలంలో సాధించారు.ఈ కార్యక్రమన్ని [[అక్టోబరు 30]] [[2009]] న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరులో చేసారు.అవధాన కార్యక్రమాలు అనేకం నిర్వహించారు.<ref>[http://stepanov.lk.net/mnemo/prasade.html Anantapur boy on way to Guinness]</ref> <ref>[http://www.recordholders.org/en/members.html OUR MEMBERS AND THEIR WORLD RECORDS]</ref>
==రికార్డు వివరాలు==
* ఆరు అంకెల సంఖ్య యొక్క వర్గమూలం 1నిమిషముల 3.8సెకన్లలో చేసారు. 732,915 యొక్క వర్గమూలం 856.1045496 అని 1నిమిషముల 3.8సెకన్లలో చేయటం.<ref>[http://www.angelfire.com/alt/maths/Records.htm Fastest Six Digit Square Root Calculation]</ref>
 
* రెండు ఎనిమిది అంకెల సంఖ్యల లబ్దం 33.7 సెకన్లలో చెప్పడం.
 
* వేర్వేరు సంవత్సరాలలో తేదీలను ఒక నిమిషం లో చెప్పడం.
 
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మడకా_హరిప్రసాద్" నుండి వెలికితీశారు