శివానందమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 175.101.13.13 (చర్చ) చేసిన మార్పులను 103.15.63.99 యొక్క చివరి కూర్పు వరకు తిప్...
పంక్తి 19:
సమున్నతమైన భారతదేశం, సనాతన ధర్మంల వేళ్లూనుకున్న ప్రాచీన సంస్కృతి పట్ల ఆయనకు అమితప్రేమ. సన్యాసులతో సహా అందరూ ప్రజాసంక్షేమానికి ట్రస్టీలుగా, సంరక్షకలుగా తమ వంతు కర్తవ్యం నిర్వర్తించాలని తన ప్రసంగాల్లో తరుచూ చెబుతుంటారు. హిందు ధర్మం, దాని చరిత్ర, సంగీత సాహిత్యాలు, నాట్యనాటకాల విషయాల్లో ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం.
 
రాజకీయ, సాంస్కృతిక ఆధ్యాత్మిక చరిత్ర మీద ఆయన రాసిన వ్యాసాలు ఒక తెలుగు డైలీలో ప్రచురితమై తరువాత '''భారతీయత''' పేరిట రెండు సంపుటాలుగా ముద్రితమయ్యాయి. కఠోపనిషత్ మీద ఆయన రాసిన '''కఠయోగ''' (www.ssfound.com) అన్న పుస్తకం బహథా ప్రశంసలు అందుకని, కంచి పీఠం పరమాచార్య, శృంగేరీ శంకరాచార్యుల మన్ననలను చూరగొంది. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన డేవిడ్ ఫ్రాలీ "అద్వైతం, [[జ్ఞానం]], [[యోగం]], దాని అంతర్వాహినుల గురించి తెలిసిన విశిష్ఠమైన వ్యక్తి శివానంద మూర్తి" అన్నారు. '''[[హిందూ వివాహ వ్యవస్థ]]''' (2006), '''మహర్షుల చరిత్ర''' (2007), '''గౌతమబుద్ధ''' (2008) ఆయన ఇతర రచనల్లో ముఖ్యమైనవి. సరైన జీవన విధానం పట్ల సామాన్యుడికి స్ఫూర్తినిస్తూ ఆంధ్రభూమిలో ఆయన రాసిన 450 పైగా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పురాణాలు, కావ్యాలు, సాహిత్య గ్రంథాల నుంచి ఆంధ్రదేశ చరిత్రను క్రోడీకరించి '''మనకథ''' పేరిట గ్రంథస్తం చేశారు. ఇది హైదరాబాదు దూరదర్శన్ లో 13 భాగాలుగా ప్రసారమైంది.
 
[[సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు]]కు ఆయన ప్రధాన ధర్మకర్త. [[లలిత కళలు]], సాంకేతికం, విజ్ఞానం, వైద్యం, [[జర్నలిజం]], మానవశాస్త్రాలు, ఇతర రంగాల్లో కృషి చేసిన వారిని ఈ ట్రస్టు ఒక వేదిక మీదకు తీసుకుని వచ్చి సన్మానిస్తూ ఉంటారు.
పంక్తి 79:
 
==ఇతర లింకులు==
* [http://www.ssfound.com/ Publications and social work Website]
* [http://mihira.com/wisdommasters/sivananda.htm Interview with Sadguru] Mihira.com
* [http://sadguruprathasivanandamurthy.blogspot.com sadguruprathasivanandamurthy.blogspot.com]
 
* [http://www.sdctbheemili.org/ Website]
 
"https://te.wikipedia.org/wiki/శివానందమూర్తి" నుండి వెలికితీశారు