కల్యంపూడి రాధాకృష్ణ రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
సీఆర్‍రావుగా ప్రఖ్యాతి గడించిన '''కల్యంపూడి రాధాకృష్ణారావు''' ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు మరియు గణాంక శాస్త్రజ్ఞుడు. ఇతడు అమెరికన్ భారతీయుడు. ప్రస్తుతం ఇతను పెన్ స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ మరియు యూనివర్సిటీ ఆఫ్ బఫలోలో రీసెర్చ్ ప్రొఫెసర్. ఇతనికి ఎన్నో గౌరవ పురస్కరాలు, డిగ్రీ పట్టాలు, మరియు గౌరవాలు అందాయి. వాటిలో 2002కు గానూ యూఎస్ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ చెప్పుకోదగింది. ది అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ ప్రకారం ఇతను "ఒక చారిత్రక వ్యక్తి<ref name=amstat>{{cite web|url=http://www.amstat.org/about/statisticiansinhistory/index.cfm?fuseaction=biosinfo&BioID=13|title=Statisticians in History: Calyampudi R. Rao|publisher=[[American Statistical Association]]}}</ref>. ఇతని పనితనం గణాంకశాస్త్రాన్నే కాక ఎకానమిక్స్, జెనెటిక్స్, జియాలజీ, నేషనల్ ప్లానింగ్, డెమొగ్రఫీ, బయోమెట్రీ మరియు మెడిసిన్ వంటి శాస్త్రాలను ప్రభావితం చేస్తోంది." టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇతడు భారతదేశపు పది మంది నిత్య శాస్త్రజ్ఞులలో ఒకడు<ref>{{cite web|url=http://www.crraoaimscs.org/about-c-r-rao/c-r-rao-in-news/|title=C.R.Rao in News|publisher=C.R.Rao Advanced Institute of Mathematics, Statistics and Computer Science}}</ref><ref>{{cite web|title=Indian Heart Association|url=http://www.indianheartassociation.org|publisher=Indian Heart Association Webpage|accessdate=27 April 2015}}</ref>.
==ప్రారంభ జీవితం==
రాధాకృష్ణారావు10 సెప్టెంబర్ 1920 న బళ్ళారి జిల్లాలోని హదగళిలో జన్మించాడు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గణితశాస్త్రంలో ఎం.ఎస్.సి డిగ్రీని పొంది, 1943లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.<ref name=amstat>http://www.amstat.org/about/statisticiansinhistory/index.cfm?fuseaction=biosinfo&BioID=13</ref> Heప్రపంచంలో wasగణాంకశాస్త్రంలో amongమాస్టర్స్ theడిగ్రీ firstమొట్టమొదట fewపొందిన peopleకొద్దిమంది inవ్యక్తులలో theఆయన world to hold a Master's degree in Statisticsఒకరు.{{Citation needed|date=December 2014}}
 
==మూలాలు==