కల్యంపూడి రాధాకృష్ణ రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
 
రష్యా సైన్స్ అకాడమీ 200 సంవత్సరాల వేడుకలో ప్రపంచవ్యాప్తంగా 200 మంది శాస్త్రవేత్తలకు ఆహ్వానించగా ఈయనకు ఆ అపూర్వ అవకాశం దక్కింది. కార్యక్రమం ప్రారంభంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళి అర్పించే సందర్భంలో స్మృతి చిహ్నం మీద పుష్పగుఛ్ఛాన్ని ఉంచే అరుదైన అవకాశం ఈయనకే ప్రప్రథమంగా దక్కింది.
 
==అవార్డులు==
ప్రపంచవ్యాప్త ప్రతిష్టాత్మక సంస్థ అయిన రాయల్ సొసైటీ ఆఫ్ సైన్సెస్ (లండన్) కు ఫెలో గా ఎన్నికైన తొలి ఆంధ్రుడు ఆయన. 350 పరిశోధన పత్రాలు రాసి 17 దేశాల నుంచి 29 డాక్టరేట్లు అందుకున్న ఈయన మొత్తం 14 గ్రంథ రచనలు చేసారు. వీటిలో మూడు గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలోనికి అనువాదమయ్యాయి.
 
==మూలాలు==