1,28,909
దిద్దుబాట్లు
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
}}
'''బి.ఎల్.ఎస్.ప్రకాశరావు''' [[ఆంధ్ర ప్రదేశ్]] కు చెందిన ప్రముఖ గణాంకశాస్త్రజ్ఞుడు, ఆచార్యుడు. ఈయన పూర్తి పేరు [[భాగవతుల లక్ష్మీ సూర్యప్రకాశరావు]] . [[వైఎస్ఆర్ జిల్లా]], [[పోరుమామిళ్ల]] లో [[అక్టోబరు 6]], [[1942]] న జన్మించాడు<ref>{{cite web|last=Bose|first=Arup|title=Econometric Theory|url=http://journals.cambridge.org/action/displayAbstract;jsessionid=640C328835CFFA6D7A44FEA72AD2894C.journals?fromPage=online&aid=8205407|work=Econometric Theory / Volume 27 / Issue 02 / April 2011, pp 373–411|publisher=[[Cambridge University Press]]}}</ref>.
==విద్య==
ప్రకాశరావు [[విశాఖపట్టణం]] లోని [[ఆంధ్ర విశ్వకళాపరిషత్]] లో బి.ఎ.ఆనర్సు (గణితం) 1957-1960 లో చదివి సుమారు 92 శాతం మార్కులు సాధించి రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాత [[కలకత్తా]] లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. అక్కడ ఎం.స్టాట్ చదివి, అక్కడ నుంచి [[అమెరికా]] లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ (ఈస్ట్ లాన్సింగ్) లో 1966 లో పి.హెచ్ డి. చేశాడు.
|