అనిగేరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గవర్నమెంటు → ప్రభుత్వం using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
 
[[ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము]] ప్రకారం అనిగేరు - తూర్పు గోదావరి, ఏజన్సీ జిల్లా, యెల్లవరం తాలూకా యందలి జమీందారీ గ్రామము. జనసంఖ్య 97 (1931 జనాభా లెక్కల ప్రకారం). రు. 80 లు క్విట్రెంటు చెల్లించునట్టి ఆరు గ్రామముల ముఠాకు నిది ముఖ్యస్థలము. ఈ ముఠాదారు పూర్వపు గజదంగీమంసబుదారు వంశజుడు. 1846లో జగదంగీమంసబుదారు తిరుగబడి మంసబును పోగొట్టుకొనెను. అతని కుమారుడు రంప పితూరీ సమయమున తన యావచ్ఛక్తిని బ్రిటీషు ప్రభుత్వం వారికి సాయము చేయుటయందు వినియోగించినందున అతని రాజభక్తికి మెచ్చి ప్రభుత్వమువా రీ ముఠాను డచ్చర్తివారినుండి తీసి ఈతని కిచ్చిరి.<ref>[http://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andhravijnanasarvasvamupart21.djvu/69 ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము, ద్వితీయ సంపుటము, పేజీ 69.]</ref>
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/అనిగేరు" నుండి వెలికితీశారు