అనాతవరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
 
[[ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము]] ప్రకారం 1930 ప్రాంతంలో అనాతవరం - తూర్పు గోదావరి జిల్లా [[అమలాపురము]] తాలూకా యందలి జమీందారీ గ్రామము. అప్పటి జనసంఖ్య 3,083 (1931 జనాభా లెక్కల ప్రకారం) ఉండేది.<ref>[http://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andhravijnanasarvasvamupart21.djvu/48 అనాతవరం, ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము; ద్వితీయ సంపుటం; పేజీ 48.]</ref>
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
అనాతవరం గ్రామంలలో ప్రధానంగా వరి, కొబ్బరి, అరటి, అపరాలు సాగుచేయబడతాయి. గత కొద్ది కాలంగా, చేపల, రొయ్యల చెరువులు కూడా నిర్వహించబడుతున్నాయి.
Line 110 ⟶ 101:
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
అనాతవరం గ్రామంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. వ్యవసాయంలో తగినన్ని అవకాశాలు లేని కారణంగా, మరియు గ్రామస్థులు విద్యావంతులు అయిన కారణంగా చాలామంది ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర ఉద్యోగాలలో స్థిరపడుట జరిగినది. ఈ గ్రామస్థులు హైదరాబాదు, చెన్నై, బెంగులూరు, ముంబై, ఢిల్లి తదితర నగరాలలో మరియు అమెరిక, యూకె,ఆస్టేలియా తదితర దేశాలలోను వృత్తిరీత్యా నివాసమం ఏర్పరచుకొనుట జరిగినది.
 
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/అనాతవరం" నుండి వెలికితీశారు