ఎ. ఆర్. రెహమాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
}}
 
'''అల్లా రఖా రెహమాన్''' అన్న పూర్తిపేరున్న ఎ.ఆర్.రహ్మాన్ ({{audio|A R Rahman.ogg|pronunciation}}, పుట్టుకతో '''ఎ. ఎస్. దిలీప్ కుమార్''', జ.[[6 జనవరి]] [[1967]]) భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు-గీత రచయిత, నిర్మాత(సంగీతం), సంగీతకారుడు, దాత.<ref name="ARR bio"/> రహమాన్ గీతాలు తూర్పుదేశాలకు చెందిన శాస్త్రీయ సంగీతాన్ని(ముఖ్యంగా భారతీయ శాస్త్రీయ సంగీతం) ప్రపంచ సంగీతం, ఎలక్ట్రానిక్ సంగీతం, సంప్రదాయ ఆర్కెస్ట్రా అరేంజ్మెంట్లనూ మేళవించే శైలికి పేరొందాయి. ఆయన పొందిన పురస్కారాల్లో రెండు ఆస్కార్ అవార్డులు, రెండు గ్రామీ పురస్కారాలు, ఒక బిఎఎఫ్‌టిఎ పురస్కారం, ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, పదమూడు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు ఉన్నాయి. సినిమాలు, వేదికల్లో రహమాన్ సంగీత కృషి
'''ఏ.ఆర్. రెహమాన్''' ప్రసిద్ద సంగీత దర్శకుడు, గాయకుడు. 1967 జనవరి 6వ తేదీన రెహ్మాన్‌ జన్మించాడు. తండ్రి ఆర్‌.ఎ. శేఖర్‌.
 
మయాళి సినిమా సంగీత దర్శకుల దగ్గర ఆర్కెష్ట్రా నిర్వాహకుడు.
== జీవితం ==
రెహ్మాన్‌ అసలు పేరు [[ఎ. ఎస్‌. దిలీప్‌ కుమార్]]‌. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళు- పేదరికం. శేఖర్‌ సంగీత వాయిద్యాలను అద్దెకిచ్చి వచ్చిన ఆ డబ్బుతో జీవితం సాగించడం మొదలు పెట్టాడు. 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా [[ఇళయరాజా]] ట్రూప్‌లో జీవితం ప్రారంభించాడు. 1989వ సంవత్సరంలో కుటుంబమంతా హిందూ మతం నుంచి ఇస్లామ్‌లోకి మారిపోయింది. ఈయన కడప లోని పెద్ద దర్గా, కసుమూరు దర్గా, నెల్లూరు జిల్లాలోని వేనాడు దర్గాలను తరచూ సందర్శిస్తారు.
"https://te.wikipedia.org/wiki/ఎ._ఆర్._రెహమాన్" నుండి వెలికితీశారు