గొల్లల మామిడాడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 97:
ఈ ఆలయం, కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రి నుండి 58 కి.మీ. మరియు అమలాపురం నుండి 65 కి.మీ. (వయా కోటిపల్లి) దూరంలోను ఉన్నది.
 
గొల్లల మామిడాడ, పెదపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా నందు తుల్యభాగ (అంతర్వాహిని) నది ఒడ్డున గత వంద సంవత్సరాలుగా బాగా తెలిసిన పుణ్యక్షేత్రంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా నందలి ప్రసిద్ధ మరియు పవిత్ర పుణ్యక్షేత్రాలలోఒకటిగా ఉన్నది.
 
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
"https://te.wikipedia.org/wiki/గొల్లల_మామిడాడ" నుండి వెలికితీశారు