అమ్మ: కూర్పుల మధ్య తేడాలు

117.195.156.93 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1442074 ను రద్దు చేసారు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Mother and Child - Kozhikode - India.JPG|250px|thumb]]
[[కుటుంబము]] లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో [[స్త్రీ]] ని '''తల్లి''', '''జనని''' లేదా '''అమ్మ''' (Mother) అంటారు. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. పుట్టిన ప్రతి బిడ్డకు నాన్నఎవరో తెలియకపోయినా అమ్మ ఖచ్చితంగా తెలుస్తుంది. కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు [[గర్భాశయం]] లో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత [[పాలు]] త్రాగించి, [[ఆహారం]] తినిపించి, [[ప్రేమ]] తో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిని [[అమ్మ]] , [[మాత]] అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది. amma ante chepalenantha eshtam. I love you amma
 
* [[కన్న తల్లి]]: గర్భం దాల్చి బిడ్డను కన్నతల్లి.
"https://te.wikipedia.org/wiki/అమ్మ" నుండి వెలికితీశారు