మహబూబాబాద్: కూర్పుల మధ్య తేడాలు

చి మండల వ్యాసంలో సమాచారం చేర్చుట using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| longs =
| longEW = E
|mandal_map=Warangal mandals outline24.png|state_name=తెలంగాణ|mandal_hq=మహబూబాబాద్‌|villages=20|area_total=|population_total=101019113812|population_male=5106556424|population_female=4995457388|population_density=|population_as_of = 20012011 |area_magnitude= చ.కి.మీ=|literacy=53.38|literacy_male=63.91|literacy_female=42.72|pincode = 506101}}
'''మహబూబాబాద్‌''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వరంగల్ జిల్లా]]కు చెందిన ఒక మండలము మరియు అదే పేరుగల గ్రామము.పిన్ కోడ్ నం. 506 101., ఎస్.టి.డి.కోడ్ = 08719.
మహబూబాబాద్ ను '''మానుకొట''' అని కూడా అందురు. మహబూబాబాద్ మరియు దాని పరిసర జనాభా మొత్తం 2001 జనాభా లెక్కల ప్రకారం 100000. మహబూబాబాద్ వరంగల్లు జిల్లాలో వరంగల్లు తర్వాత రెండో పెద్ద పట్టణము. ఇది మైదాన ప్రాంతానికి చెందిన నగరము. ఎన్నొ విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటి సదుపాయములు కల ఆసుపత్రిలు కలవు. ఇది శాసనసభ మరియు లోక్‌సభ నియోజకవర్గ కేంద్రస్థానం. రెవెన్యూ డివిజన్ కేంద్రంగానూ ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/మహబూబాబాద్" నుండి వెలికితీశారు