ఆర్కాట్ రంగనాథ మొదలియారు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 26:
| spouse =
}}
'''ఆర్కాట్ రంగనాథ మొదలియారు''' (
రంగనాథ మొదలియారు [[1879]], జూన్ 29న బళ్లారిలోని ముదలియారు కుటుంబంలో జన్మించాడు.<ref name="whoswhop206">{{cite book|title=The Who's who in Madras: A pictorial who's who of distinguished personages, princes, zemindars and noblemen in the Madras Presidency|pages=206|publisher=Pearl Press|year=1940}}</ref> రంగనాథ మొదలియారు విద్యాభ్యాసమంతా మద్రాసులోనే సాగింది. మద్రాసు క్రైస్తవ కళాశాల, మద్రాసు న్యాయ కళాశాలల నుండి పట్టభద్రుడై, 1901లో ప్రభుత్వ పేషీలో చేరి, అంచలంచెలుగా ఎదిగి 1915 కళ్లా డిప్యుటీ కలెక్టరై, బళ్లారి జిల్లా డిప్యుటీ కలెక్టరుగా రాజీనామాచేశాడు.<ref name="whoswhop206" /> తర్వాత కాలంలో, దివ్యజ్ఞాన సమాజంతో ప్రభావితుడై, [[అనిబీసెంట్]] అనుయాయి అయ్యాడు.
|