నెల్లుట్ల రమాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వరంగల్లు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
| name = నెల్లుట్ల రమాదేవి
| image =
| caption =
| birth_date =
| birth_place = వరంగల్‌లోని స్టేషన్‌ఘన్‌పూర్‌,తెలంగాణ
| occupation = తెలుగు కవయిత్రి,కథకురాలు,ఉపన్యాసకురాలు మరియు కార్టూనిస్టు.
| salary =
| networth =
| spouse = దేవేందర్
| children =ఇద్దరు కుమారులు(ధృవతేజ్‌, నయనదీప్‌)
| website =
| footnotes =
}}
'''నెల్లుట్ల రమాదేవి''' తెలుగు కవయిత్రి,కథకురాలు,ఉపన్యాసకురాలు మరియు కార్టూనిస్టు. <ref>[http://soyi.discover-telangana.org/2007/06/north_telangana_story_writers_2/ ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం – 2]</ref>ఆమెకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'కథ' విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.<ref>[http://www.andhrabhoomi.net/content/telugu-varsity-1 తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన]</ref>ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈమె కథలు, కవిత్వం రాయడమేకాక కార్టూన్‌ ప్రక్రియలోకూడా ఆమెకు మంచిప్రవేశం ఉంది. రమణీయం, మనసు భాష, మనసు మనసుకూ మధ్య పుస్తకాలను వెలువరించారు.
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/నెల్లుట్ల_రమాదేవి" నుండి వెలికితీశారు