పెండ్యాల వరవరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
==మరలా జైలు==
*విరసంపై నిషేధం విధించిన 24 గంటలలోనే 19, ఆగస్టు 2005 తెల్లవారు జామున అయిదున్నర గంటల ప్రాంతంలో వరవర రావును మలక్ పేటలోని ఆయన ఇంట్లో అరెస్టు చేసారు.
*అరెస్టు చేసినప్పటినుండి ఇప్పటివరకు ప్రభుత్వం ఆయనపై మొత్తం 9 కేసులు పెట్టి ఆయన జైలు రిమాండును పొడిగిస్తూనే ఉంది.ప్రస్తుతం(నవంబరు 15 నాటికి) ఆయనను చంచల్గూడచ౦చల్ గూడ జైలులో ఉంచారు
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/పెండ్యాల_వరవరరావు" నుండి వెలికితీశారు