నెమలికంటి తారకరామారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నెమలికంటి తారకరామారావు'''కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, నటుడు.
 
== జననం ==
కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, నటుడు అయిన '''నెమలికంటి తారకరామారావు''' [[గుంటూరు జిల్లా]], [[అమరావతి]] సమీపంలోని [[నెమలికల్లు]] లో [[1937]], [[మార్చి 5న5]] న జన్మించాడు. తల్లిదండ్రులు సీతారామమ్మ, మృత్యుంజయశర్మ. మృత్యుంజయశర్మ స్వాతంత్ర్య సమరయోధుడు.
 
కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, నటుడు అయిన '''నెమలికంటి తారకరామారావు''' [[గుంటూరు జిల్లా]] [[అమరావతి]] సమీపంలోని [[నెమలికల్లు]] లో 1937, మార్చి 5న జన్మించాడు. తల్లిదండ్రులు సీతారామమ్మ, మృత్యుంజయశర్మ. మృత్యుంజయశర్మ స్వాతంత్ర్య సమరయోధుడు.
తారకరామారావు మొట్టమొదట గనిపిశెట్టి వేంకటేశ్వరరావు '''భలేపెళ్లి''' నాటకంలో, ఆ తరువాత లింగమూర్తి రచించిన '''వెంకన్న కాపురం'''లో వేంకటేశ్వర్లు పాత్రలో నటించాడు.