1976: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
* [[జూలై 28]]: [[తరిమెల నాగిరెడ్డి]], ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకులలో నాగిరెడ్డి ఒకడు. (జ.1917)
* [[ఆగష్టు 29]]: [[ఖాజీ నజ్రుల్ ఇస్లాం]], బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (జ.1899)
* [[అక్టోబరు 87]]: [[పి. చంద్రారెడ్డి]], ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (జ.1904)
* [[అక్టోబరు 8]]: [[కందుకూరి రామభద్రరావు]], ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు అనువాదకుడు. [జ.1905]
* [[అక్టోబరు 18]]: [[విశ్వనాథ సత్యనారాయణ]], కవి సామ్రాట్. (జ.1895)
"https://te.wikipedia.org/wiki/1976" నుండి వెలికితీశారు