1924: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
* [[జూన్ 15]]: [[ద్వారం భావనారాయణ రావు]], ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు మరియు [[ద్వారం వెంకటస్వామి నాయుడు]] గారి కుమారుడు. (మ.2000)
* [[జూలై 3]]: [[మారెళ్ల కేశవరావు]], సుప్రసిద్ధ వాయులీన విద్వాంసులు. (మ.1993)
* [[జూలై 3]]: [[సూర్యదేవర సంజీవదేవ్]], ప్రముఖ తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. (మ.1999)
* [[జూలై 24]]: [[తేళ్ల లక్ష్మీకాంతమ్మ]], ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు. (మ. 2007)
* [[ఆగష్టు 2]]: [[మల్లాది సుబ్బమ్మ]], స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు స్త్రీ స్వేచ్చ పత్రిక సంపాదకురాలు. (మ.2014)
"https://te.wikipedia.org/wiki/1924" నుండి వెలికితీశారు