1928: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
* [[జూన్ 14]]: [[భద్రిరాజు కృష్ణమూర్తి]], ద్రావిడ భాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు. (మ.2012)
* [[జూన్ 30]]: [[జె.వి. సోమయాజులు]], రంగస్థల, సినిమా, బుల్లితెర నటుడు. (మ.2004)
* [[జూలై 3]]: [[ఎం. ఎల్. వసంతకుమారి]], కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు దక్షిణ భారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని. (మ.1990)
* [[జూలై 10]]: [[జస్టిస్ అమరేశ్వరి]] భారత దేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (మ.2009)
* [[ఆగష్టు 24]]: [[దాశరథి రంగాచార్యులు]], ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2015)
"https://te.wikipedia.org/wiki/1928" నుండి వెలికితీశారు