"గండ్రేడు (పెదపూడి)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
[[దసరా]] నవరాత్రులలో జరిగే 'గౌరీదేవి సంబరం' మరొక ఉత్సవం. పేరుకు ఇది గౌరీదేవి సంబరం, గౌరీదేవి గుడి కానీ గౌరీదేవి గుళ్ళో విగ్రహం మాత్రం శివకుటుంబానిది (శివుడు, పార్వతి, గణపతి, కుమార స్వామి). పూర్వం (బ్రిటిషు వారి పరిపాలనా కాలంలో) ఒక యోగి ఇక్కడ తపస్సు చేసుకొని సజీవ సమాధి చెందాడని, ఆ సమాధి పైన ఈ గౌరీ దేవి గుడి కట్టారని అంటారు. ఈ గౌరీదేవి గుడి ఒక కుటుంబానికి చెందినది.
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,796. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1,896, మహిళల సంఖ్య 1900, గ్రామంలో నివాసగ్రుహాలు 981 ఉన్నాయి.
2,27,874

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1546331" నుండి వెలికితీశారు