సూర్యదేవర సంజీవదేవ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
 
==రచనలు, చిత్రాలు==
1963లో 'ఆంధ్రజ్యోతి'లో ప్రతి ఆదివారం 'తెగిన జ్ఞాపకాలు' అని తమ జీవిత చరిత్రను రాసారురాసాడు. తరువాత అది పుస్తకంగా వచ్చింది. 2011 మార్చిలో రాజా చంద్ర ఫౌండేషన్, తిరుపతి- దుర్గా ప్రసాద్ వారు 'తుమ్మపూడి' అనే పేరుతో సంజీవదేవ్ స్వీయ చరిత్రను 704 పేజీలతో మంచి ఆకర్షణతో పుస్తకంగా ప్రచురించారు.
 
సంజీవదేవ్ 'రసరేఖ' పుస్తకాన్ని రచించారురచించాడు. తమ ఇంటికి 'రసరేఖ' అని పేరు పెట్టారు. వీరు చిన్నప్పుడు హిమాలయాలకు వెళ్లినప్పుడు ఎంతోమంది మేధావులతో, ప్రముఖులతో పరిచయాలు పొందారుపొందాడు. ఎన్నో పుస్తకాలు, తెలుగు, ఇంగ్లీషులలో రాసారురాసాడు. వీరుఇతను చదివింది 8వ తరగతి. కాని 14 భాషలు రాసేవారురాసేవాడు. చదివేవారుచదివేవాడు. వారిఇతని చేతిరాత అచ్చం అచ్చువలె వుండేది. ప్రతిదినం పలువురు అభిమానుల దగ్గర నుండి కట్టలుగా వుత్తరాలు వచ్చేవి. చిన్నా పెద్దా అని చూడకుండా అందరికి ఆప్యాయంగా జవాబులు రాసేవారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి వారింట తుమ్మపూడిలో కవిసమ్మేళనాలు జరిగేవి. పెద్దపెద్ద కవులు, రచయితలు వచ్చేవారు. గొట్టిపాటి బ్రహ్మయ్య, గొఱ్ఱెపాటి వెంకటసుబ్బయ్య, ఆచంట జానకిరామ్, నాగభైరవ కోటేశ్వరరావు మొదలైనవారు వచ్చేవారు.
 
'విద్యార్థి' అనే మాసపత్రిక 1963 అక్టోబర్ సంచికలో సంజీవదేవ్ 'కీర్తి-తృష్ణ' అనే వ్యాసాన్ని రాసారురాసాడు. అందులో- 'కాంతను, కనకాన్ని, పదవిని, సుఖాన్ని మొదలగునవన్నిటిని మానవుడు త్యజించగలడు గాని కీర్తిని మాత్రం త్యజించలేడు. ఐహిక సంబంధాలన్నిటిని త్యజించిన తాపసులు కూడ ప్రశంసలకు సంతోషించటం, నిందకు బాధపడటం జరుగుతూనే వుంది. కీర్తి మీద గనుక కాంక్షలేని యెడల ఈ జగత్తులో ఎన్నో ఘనకార్యాలు జరిగేవే కావు' అని రాసారురాసాడు.
 
* [[తెగిన జ్ఞాపకాలు]]. ఇతని రచనలలో ప్రాచుర్యం పొందినది.