వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 266:
::::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు, తెలుగు వికీవాయేజ్ వ్యాసాలు ఏ విధంగా వ్రాయాలంటారు ? ఏదయినా తెలుగు వ్యాసము ఉంటే లింకు ఇవ్వండి. ఆ విధంగా ఇక్కడ అనవసరమయిన వికీవాయేజ్ వ్యాసాలు అక్కడ పొందు పరచుతాను.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 05:35, 30 జూన్ 2015 (UTC)
{{od}} [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] గారికి, నాకు తెలుగు వికీవాయేజీ కాని మరియు కొత్త వికీమీడియా ప్రాజెక్టులు ప్రారంభించడంలో అనుభవంలేదు. మీరు ప్రయత్నించటంలో సమస్యలు ఎదురైతే ఆయా ప్రాజెక్టుల రచ్చబండలో చర్చించండి. ఫలితం వుండవచ్చు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 00:33, 1 జూలై 2015 (UTC)
::::: తెలుగులో వికీవాయేజ్ లేదనదే సరైన కారణం కాదు. తెలుగులో వికీన్యూస్ లేదని ఇక్కడ వార్తలు వ్రాయలేము. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 16:30, 3 జూలై 2015 (UTC)
 
== నియమాలు - ఆచరణ - తొలగింపు ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు