నిడమర్తి అశ్వనీ కుమారదత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
1937లో నిడమర్రు తిరిగివచ్చి ''స్వతంత్ర భారత్'' అనే రహస్య పత్రికను నడిపారు. ''క్లాన్యూ క్రాంజ్'' ను ''అన్నా'' అనే పేరుతో అనువదించారు. రాజగోపాలాచారి ప్రభుత్వం ఈ నవలను నిషేధించింది. వీరు తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో బి.ఎస్సీ. చదివారు. అక్కడ కమ్యూనిష్టు ప్రముఖులు [[నీలం రాజశేఖరరెడ్డి]] గారిని కలిశారు. అక్కడే ''ఫాంటమారా'' ను అనువదించారు.
 
సొంతవురు వచ్చి మల్లీ రైతు, వ్యవసాయ కార్మిక విప్లవాలలో పాల్గొన్నారు. ప్రగతి ప్రచురణాలయం స్థాపించి ప్రధానంగా కమ్యూనిష్టు ఉద్యమ సాహిత్యాన్ని ప్రచురించారు. 1945లో మద్రాసు ప్రభుత్వ పరిశ్రమల శాఖలో డెవలప్‌మెంట్ ఆఫీసరుగా చేరారు. అక్కడ రెండు సంవత్సరాలు పనిచేసి, గూడూరులో ఇండస్ట్రియల్ కెమిష్టుగా చేరారు. అక్కడ నుండి బేతంచర్లకు బదిలీ అయ్యారు. వీరు [[1977]] [[నవంబరు 23]] తేదీన అనారోగ్యంతో బేతంచర్లలోనే పరమపదించారు.