పెద ఓగిరాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''పెద ఓగిరాల''', [[కృష్ణా జిల్లా]], [[వుయ్యూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 245. యస్.టీ.డీ.కోడ్ = 08676.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#పెద ఓగిరాల జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల, కార్పొరేటు పాఠశాలకు దీటుగా మూడు సంవత్సరాలుగా పదవ తరగతి ఫలితాలలో వరుసగా, 96%, 100%, 97% ఫలితాలనందించి మండలంలోనే ప్రధమ స్థానంలో నిలిచినది. ఇంతేగాక ఈ పాఠశాల విద్యార్ధిని ఎ.దివ్యభవానిరెడ్డి, 2012-13 సంవత్సరంలో 10వ తరగతిలో, పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించి, గుడివాడ డివిజను స్థాయిలో ప్రథమ స్థానం సాధించి, విద్యాధికారుల మన్ననలు పొందినది. ఈ పాఠశాల విద్యార్ధులు ఐ.ఐ.ఐ.టి. లో గూడా సీట్లు సాధించినారు. ఈ పాఠశాల దాతల తోడ్పాటు, విద్యార్ధుల, తల్లిదండ్రుల, గ్రామస్థుల ఆదరాభిమానాలు పొందుచున్నది. [4]
#మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
 
==గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం==
== గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి ఉండ్రాసి దీపిక, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ గుంటక రామకృష్ణారెడ్డి ఎన్నికైనారు. [3]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
 
==గ్రామంలోగ్రామములోని ప్రధాన పంటలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ భీమవరపు నాగేశ్వరరెడ్డి అను రైతు, తన చెరకు పొలంలో, ఒక మొక్కతో 12 పంటలు పండించి రికార్డు సృష్టించారు. ఈయన 2001 సం. లో 3 ఎకరాల విస్తీర్ణంలో "83వి36" అను చెరకు విత్తనం నాటినారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ, అదే పిలకతో పంటసాగు చేస్తున్నారు. మొదటి సారి ఎకరాకు 55 టన్నులు దిగుబడివచ్చింది. ఇప్పుడు ఎకరాకు 48 టన్నులు దిగుబడి వచ్చింది. ఇప్పుడు దిగుబడి తగ్గినా, మొత్తంమీద పంటసాగు చూసుకొంటే లాభదాయకమే. ఈ రకంగా విత్తనం నాటే ఖర్చు ఆదాఅవుతుంది. ఈయనకు ఇప్పుడు ఎకరాకు మొత్తం 2 వేలే ఖర్చు అవుచున్నది. మున్ముందు ఒక మొక్కతో 20 పంటలు పండించాలని ఈయన ఆలోచన. [2]
==గ్రామంలోని ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
Line 110 ⟶ 118:
==మూలాలు==
<references/>
[2] ఈనాడు కృష్ణా/పెనమలూరు.; 18-9-2013,సెప్టెంబరు-18; 1వ పేజీ1వపేజీ.
[3] ఈనాడు విజయవాడ/పెనమలూరు:- 1; 2014,జనవరి-2014.7వ1; పేజీ7వపేజీ.
[4] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, జులై-24; 1వపేజీ.
 
{{వుయ్యూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పెద_ఓగిరాల" నుండి వెలికితీశారు