ముక్తేశ్వరం (అయినవిల్లి మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''ముక్తేశ్వరం''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[అయినవిల్లి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 533 211.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
 
==గ్రామ చరిత్ర==
Line 113 ⟶ 97:
 
==దేవాలయాలు==
 
[[బొమ్మ:Mukteswaram.Siva Temple.JPG|thumb|right||thumb|left|200px|ముక్తేశ్వరాలయం]]
[[బొమ్మ:Mukteswaram.Kshana mukteswara Temple.JPG|thumb|left|200px|క్షణ ముక్తేశ్వరాలయం.]]
;ముక్తేశ్వరాలయం, క్షణ ముక్తేశ్వరాలయం
ఈ ఊరికి ఉన్న పేరు మీదుగా కల ముక్తేశ్వరుని దేవాలయము బహు పురాతనమైనది. ఒకదానికెదురుగా ఒకటిగా రెండు [[శివాలయములు]] ఉండటం ఇక్కడి ప్రత్యేకత. మెదటి దాని ఎదురుగ ఉండే ఆలయములో దేవుని క్షణ ముక్తేశ్వరుడు అంటారు. ముక్తేశ్వరస్వామి ఆలయములో శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారము పోలి ఉంటుంది. దీనిని వనవాస సమయంలో ఇటు వైపుగా వచ్చిన శ్రీరాముడు ఇక్కడి శివలింగమును అర్చించి దాని మాహాత్మ్యమును తెలుసుకొని క్షణ కాలము ఇక్కడి పరమేశ్వరుని అర్చించిన ముక్తి కలుగునని చెప్పెనని స్థల పురాణము ద్వారా తెలియుచున్నది.
 
ముక్తేశ్వరం లొ నూతనముగా శ్రీ షిర్డీ సాయి బాబా ఆలయము శివాలయము వద్ద నిర్మిoపబడినది.
 
ఊరికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో అయినవిల్లి గ్రామంలో జగత్ప్రసిద్దమైన మహా[[గణపతి]] ఆలయం ఉంది.
 
==గ్రామంలో సౌకర్యాలు==
 
==ప్రభుత్వ కార్యాలయాలు==
 
==రవాణా సౌకర్యాలు==
* [[గోదావరి]] నదిపై ఆవల కల [[కోటిపల్లి]] కి వెళ్ళుటకు పంటు కలదు. గోదావరిలో నీరు లేనపుడు పడవలు నడుపుతారు.
* [[అమలాపురం]], [[రాజోలు]], [[రావులపాలెం]] లకు బస్సులు కలవు.
* ఆటోలు, టాక్సీలు కూడా సమీప గ్రామాల మధ్య తిరుగుతుండును.
==మూలాలు==
 
{{Reflist}}
{{అయినవిల్లి మండలంలోని గ్రామాలు}}