మీర్జాపురం (నూజివీడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
[[బొమ్మ:APvillage Mirjapuram 2.JPG|right|250px|thumb|మీర్జాపురం సెంటర్]]
 
==గ్రామ చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#న్యూ లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల విద్యార్థిసి.హెచ్.అన్నమయ్య, 2014,నవంబరు-28న ముంబాయిలో నిర్వహించిన చైతజీత్ కూనే డూ మొదటి అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలలో బంగారు పతకం సాధించినాడు. ఈ విద్యార్ధి, టైగర్ పవర్ కుంగ్ ఫూ ఆరెంజ్ బెల్ట్ విభాగంలో ప్రతిభ కనబరచి, ఈ విజయం సాధించినాడు. [3]
#ఉర్దూ పాఠశాల.
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
 
==గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామంలోని ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
మీర్జాపురం గ్రామానికి చెందిన శ్రీ కన్నెకంటి వెంకటేశ్వరరావు ఒక నిరక్షరాస్యుడు. వీరి కుమారుడు చి. లక్ష్మీ శ్రీనివాస్, స్థానిక ఇంజనీరింగు కళాశాలలో ఇంజనీరింగు ఇ.సి.ఇ.బ్రాంచిలో విద్యనభ్యసించినాడు. ఈ పరీక్షలలో ఇతడు, తన బ్రాంచిలోనూ, తన కళాశాలలోనూ మరియూ "జె.ఎన్.టి.యు." పరిధిలోని 201 కళాశాలలలోనూ ప్రధముడుగా నిలిచి, రెండు బంగారు పతకాలు, ఒక నగదు బహుమతి(రు.10వేలు) సాధించినాడు. [2]
Line 107 ⟶ 117:
==మూలాలు==
<references/>
[2] ఈనాడు కృష్ణా; 2014,మే-25; 9వ పేజీ9వపేజీ.
[3] ఈనాడు కృష్ణా; 2014,నవంబరు-29; 16వపేజీ.