భట్లపెనుమర్రు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
 
భట్లపెనుమర్రు కృష్ణ పరివాహక గ్రామం. ఇక్కడ వరి మినప లాంటి పంటలు ఏడాది కి రెండు పండుతాయి.
==గ్రామ చరిత్ర==
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013, జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కొడాలి దయాకర్, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీమతి రేణుకమ్మ ఎన్నికైనారు. [4]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామంలోని ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
#[[భారత జాతీయ పతాకం]] రూప కల్పన చేసిన [[పింగళి వెంకయ్య]] ఈ గ్రామమునకు చెందిన వారు. వీరి విగ్రహం ఈ వూరిలో ప్రతిష్టించారు. ఈ గ్రామంలో, గ్రామస్థులు మరియూ దాతల దాతృత్వంతో, ఒక కోటి రూపాయల వ్యయంతో "పింగళి స్మారక భవనం" నిర్మించినారు. 2014, ఆగష్టు-2న వీరి జయంతి కార్యక్రమాన్ని ఈ భవనంలోనే ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు క్రీడా, వ్యాస రచన, వక్తృత్వపు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసినారు. [4]
Line 105 ⟶ 113:
#ఈ గ్రామానికి చెందిన, కుమారి ఐనంపూడి దుర్గాలక్ష్మీభవాని, వుయ్యూరులో 2వ సం. బి.య్యే. చదువుచున్నది. ఈమె చదువులలోను క్రీడలలోనూ రాణించుచున్నది. కబడ్డీ, సాఫ్ట్ బాల్, అథ్లెటిక్స్, ఖో-ఖో లలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనుచున్నది. ఈమె తల్లిదండ్రులు పేద కుటుంబీకులు. [2]
#ఈ గ్రామానికి చెందిన షేక్ నాగతిరుపతమ్మ, మొవ్వలో 3వ సం. బి.కాం చదువుచున్నది. ఈమెకు చిన్నతనం నుండి, క్రీడలంటే ప్రాణం. ఈమె ఎనిమిదేళ్ళుగా రాష్ట్ర, జాతీయ, విశవద్యాలయ, అంతర్విశ్వవిద్యాలయ క్రీడా పోటీలలో ఎన్నో బహుమతులు సాధించి సత్తా చాటింది. రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబం. అయినా పేదరికాన్ని సైతం లెక్క చేయకుండా, తల్లిదండ్రుల సహకారంతో, క్రీడలలో రాణించుచున్నది. కళాశాలస్థాయిలో కబడ్డీలో రాణించుచున్నది. ఇంకా పరుగు పందెంలోనూ వెయిట్ లిఫ్టింగులోనూ గూడా బహుమతులు సాధించుచున్నది. [3]
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
Line 112 ⟶ 121:
==మూలాలు==
<references/>
[2] ఈనాడు కృష్ణా; 2013,అక్టోబరు-14,2013; 16వ పేజీ16వపేజీ.
[3] ఈనాడు కృష్ణా; 2014,ఫిబ్రవరి-1; 8వ పేజీ8వపేజీ.
[4] ఈనాడు కృష్ణా; 2014, ఆగష్టు=3; 3వపేజీ.
 
{{మొవ్వ మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/భట్లపెనుమర్రు" నుండి వెలికితీశారు