ఎలకుర్రు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
==గ్రామంలోని ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
===[[కాశీనాథుని నాగేశ్వరరావు]]===
కాశీనాధుని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఎలకుర్రు గ్రామంలో 1867 లో మే 1 న జన్మించాడు. తల్లిదండ్రులు: శ్యామలాంబ, బుచ్చయ్య. ...తొలితెలుగు దినపత్రిక ఆంధ్ర పత్రిక మరియు ఆంధ్ర సచిత్ర వార పత్రిక ను బొంబాయి నగరం లో స్తాపించి ప్రచురించారు. తరువాత మద్రాసు నుండి ప్రచురించటం జరిగింది. తెలుగు సాహిత్య మాసపత్రిక "భారతి" ని కూడ ప్రతినెలా అందించేవారు. తలనొప్పి, ఒళ్ళు నొప్పులకు అమృతాంజనం ప్రజలకు అందుబాటులో కి తెచ్చారు.ఇది బహుళ ప్రాచుర్యం లో వుంది.
===శివలెంక రాధాకృష్ణ===
ఈయన కాశీనాధుని నాగేశ్వరరావు గారి అల్లుడు. నాగేశ్వర రావు గారి మరణం తరువాత ఈప్రచురణలను, ఇతర వ్యాపారాన్ని వీరు చూసుకొనేవారు. కృష్ణాజిల్లా , గుడివాడ తాలూకా ఎలకుర్రు లో 1911 లో జన్మించారు. పెసరమిల్లి అగ్రహారంలో ప్రాధమిక విద్య అభ్యసించారు. అడయార్‌లోని బీసెంట్‌ ...
 
==గ్రామ విశేషాలు==
 
"https://te.wikipedia.org/wiki/ఎలకుర్రు" నుండి వెలికితీశారు