గుడిపూడి శ్రీహరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
ఆయన ఎం.ఎ(గణితశాస్త్రం) ను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చేసారు. ఆ కాలంలో ఆయన పి.యు.సి విద్యార్థులకు [[గణితము|గణితశాస్త్రం]], [[భౌతిక శాస్త్రము|భౌతిక శాస్త్రాలను]] బోధించేవారు. ఆ తరువాత ఆయన [[పాత్రికేయవిద్య|జర్నలిజం]] వైపు దృష్టి సారించారు.
ఆయన 1969 నుండి [[ది హిందూ|ద హిందూ]] పత్రికలో రివ్యూలు వ్రాయడం ప్రారంభించారు. అప్పటి నుండి అనేక తెలుగు సినిమాలకు రివ్యూలు వ్రాసేవారు. ఆయన వ్రాసిన హిందూ రివ్యూలన్నింటిని సుదరయ్య విజ్ఞాన కళా మండపం నకు భద్రపరచుటకొరకు అందజేసారు. కానీ వరదల కారణంగా అవి పోయినవి. ప్రతి తెలుగు సినిమా వచ్చిందటే దానిని చూడడం మరియు రివ్యూ వ్రాయడం ఆయన చేసిన కృషికి నిదర్శనం.
==సినిమాలలో అభిరుచి==
1940 లలో ఆయన బాలునిగా ఉన్నప్పుడు అనేక డ్రామాలలో పాల్గొనేవారు. భారతదేశం లో సినిమా ఆ సమయంలో పరిణమించింది. ధియేటర్ వాతావరణం అందంగా రంజకమైన ఉండేది. ఆయన సినిమా హాల్ లో ఒక చిత్రం చూడటానికి మైళ్ళ మరియు మైళ్ళు నడిచి వెళ్ళవలసి వచ్చేది. ఆయన సినిమాలకు ఆకర్షితులయ్యేవారు.ఆ కాలంలో ఆయన నాగయ్య సినిమాలైన "త్యాగయ్య" మరియు "భక్త పోతన" సినిమాలను చూసారు. ఆ కాలంలో సి.హెచ్.నారాయణరావు ఒక పెద్ద హీరో. ఆయన ప్రస్థానం ఉన్న కాలంలొ ఎన్.టి.రామారావు మరియు అక్కినేని నాగేశ్వరరావు గార్లు హీరోలుగా సినిమా పరిశ్రమలో ప్రవేశించారు.
 
"https://te.wikipedia.org/wiki/గుడిపూడి_శ్రీహరి" నుండి వెలికితీశారు