గంగనపల్లి (కాకినాడ): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
JVRKPRASAD (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 92:
}}
'''గంగనపల్లి''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[కాకినాడ(గ్రామీణ)]] మండలానికి చెందిన గ్రామము.
* గంగనాపల్లి గ్రామానికి చెందిన శ్రీ గంటా వెంకటరణకు చెందిన జెర్సీ ఆవు, వరుసగా 45 నెలలపాటు, ఉదయం 3 లీటర్లూ, సాయంత్రం 3 లీటర్లూ పాలిస్తూ రికార్డుల కెక్కింది. [2]
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,952.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 </ref> ఇందులో పురుషుల సంఖ్య 3,461, మహిళల సంఖ్య 3,491, గ్రామంలో నివాసగ్రుహాలు 1,667 ఉన్నాయి.
|