అబుల్ హసన్ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హైదరాబాదు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
[[File:Portrait of Abu'l Hasan,.jpg|thumb|అబుల్ హసన్ కుతుబ్ షా,]]
 
'''తానీషాతానాషా''' (దయామయ పాలకుడు)గా ప్రసిద్ధి చెందిన '''అబుల్ హసన్ కుతుబ్ షా''' [[దక్షిణ భారతదేశము]]లో [[గోల్కొండ]]ను పాలించిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్‌షాహీ వంశాని]]కి చెందిన ఏడవ మరియు చివరి చక్రవర్తి. ఇతడు [[అబ్దుల్లా కుతుబ్ షా]] మూడవ అల్లుడు. ఈయన [[1672]] నుండి [[1687]] వరకు పాలించాడు.
== బాల్యం ==
అబుల్ హసన్ చిన్నతనంలో అబ్దుల్లా మహారాజు భవంతిలో ఉండేవాడు. అతను ఎవరి కుమారుడో తెలియకున్నా, అతనికీ రాజవంశానికి ఏదో సంబంధం ఉందని భావిస్తూ అందరూ కొద్దిపాటి గౌరవాన్ని ఇచ్చేవారు.
 
==పరమత సహనం==