ధవళేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
'''ధవళేశ్వరం''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[రాజమండ్రి (గ్రామీణ)]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము [[రాజమండ్రి]] పట్టణానికి తూర్పు వైపు ఉన్నది. ఈ గ్రామము చివరిలో [[కాటన్ దొర]] నిర్మించిన ఆనకట్ట ఉన్నది. ఇది కాటన్ దొర [[గోదావరి]] నది పై నిర్మించిన నాలుగు ఆనకట్టలలో మొదటిది. దీనిని దాటి వెళ్తే [[బొబ్బర్లంక]], [[మద్దూర్లంక]], [[విజ్జేశ్వరం]] అనకట్టలు వస్తాయి. ఈ కాటన్ నిర్మించిన ఆనకట్టలని భారతప్రభుత్వం [[1980]] సంవత్సరంలో ఆధునికీకరించింది. గోదావరి నది నీటి పారుదల శాఖకు ఇది ముఖ్య కేంద్రం.
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
 
==సరిహద్దులు==
రాజమండ్రి రైలు స్టేషను దాటిన తరువాత ధవళేశ్వరం గ్రామం ప్రారంభం అవుతుంది. ఈ గ్రామానికి తూర్పున [[బొమ్మూరు]] గ్రామము, పశ్చిమాన గోదావరి నది, దక్షిణాన [[వేమగిరి]] గ్రామాలు ఉన్నాయి. ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా వెళితే, [[పిచ్చుకలంక]], బొబ్బర్లంక గ్రామాల మీదుగా [[విజ్జేశ్వరం]] వద్ద పశ్చిమ గోదావరి జిల్లా చేరుకోవచ్చు.
Line 87 ⟶ 70:
*[http://eastgodavari.nic.in/dowleswaram.html తూర్పు గోదావరి జిల్లా జాతీయ సూచన విజ్ఞాన కేంద్రం వారి సాలిగూడు నుండి కాటన్ సంగ్రహాలయం గురించి సమాచారం]
*[http://www.britannica.com/eb/article-9031087/Dowlaiswaram బ్రిటానికా విజ్ఞాన సర్వసం నుండి సమాచారం]
==మూలాలు==
 
{{Reflist}}
{{ఆంధ్ర ప్రదేశ్ లో ప్రాజెక్టులు}}
 
"https://te.wikipedia.org/wiki/ధవళేశ్వరం" నుండి వెలికితీశారు