వరిఘేడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''వరిగేడు''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[అత్తిలి]] మండలానికి చెందిన గ్రామము. పచ్చని పంటలతో కాలుష్యం లేని పల్లె వరిగేడు. [[తణుకు]] మరియు [[అత్తిలి]] ప్రధాన రహదారిపై [[దువ్వ]] కు మూడు కిలో మీటర్ల దూరంలో కలదీ ఊరు.
;==శ్రీ ధానేశ్వరీ అమ్మవారి ఆలయము==
 
శ్రీ ధానేశ్వరీ అమ్మవారి ఆలయము లేద దానమ్మ తల్లిగుడి ద్వారా ఈ ఊరు బహు ప్రసిద్దం.
కొత్తగా కొన్న వాహనం గాని స్థిరాస్థికి సంభంధించిన పేపర్లు గాని పుట్టిన బిడ్డలను ఇలా ప్రతి వాటిని ఇక్కడ పూజకు తీసుకు వచ్చి పూజలు చేసి, తాయెత్తులు కట్టి ఉపయోగించుట పరిపాటి. ప్రతి రోజూ వందల మంది వివిద ప్రదేశాల నుండి వచ్చి కోళ్ళు కోయడం అక్కడే వండి భోజనాదులు చేయడం చేస్తుంటారు. అటుగా వెళ్ళే ప్రతి వాహనం ఇక్కడ తప్పక ధర్శనం కోసం ఆపటం చేస్తుంటారు.
ముప్పాళ్ళ
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3956. <ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 </ref> ఇందులో పురుషుల సంఖ్య 1978, మహిళల సంఖ్య 1978, గ్రామంలో నివాసగ్రుహాలు 994 ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/వరిఘేడు" నుండి వెలికితీశారు