అజ్జమూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 99:
*5.వతరగతి వరకు పాఠశాల కలదు. తదుపరి చదువుకు ఆకివీడు వెళ్ళాలి.
==గణాంకాలు==
;2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1647. <ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 </ref> ఇందులో పురుషుల సంఖ్య 834, మహిళల సంఖ్య 813, గ్రామంలో నివాసగ్రుహాలు 434 ఉన్నాయి.
;జనాభా (2011) - మొత్తం 1,811 - పురుషులు 954 - స్త్రీలు 857 - గృహాల సంఖ్య 523
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/అజ్జమూరు" నుండి వెలికితీశారు