రంజాన్: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata) - The interwiki article is not featured
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 1:
{{రమదాన్}}
 
{{ఇస్లామీయ సంస్కృతి}}
[[దస్త్రం:Lanterns from below.JPG|thumb|right|[[కైరో]] ఈజిప్టు, రంజాన్ మాసంలో దీపాలంకరణ.]]
[[దస్త్రం:Eidulfitr meal.jpg|[[ఈదుల్ ఫిత్ర్]] విందు, [[మలేషియా]]|thumb]]
 
 
'''రంజాన్''' లేదా '''రమదాన్'' (Ramzan, Ramadan) ప్రపంచ వ్యాప్తంగా [[ముస్లిం]] మతస్తులు ఆచరించే ఒక ఉపవాస దీక్షా వ్రతం మరియు [[ఇస్లామీయ కేలండర్]] లోని ఒక ‌[[నెల]] పేరు. నెలల క్రమంలో తొమ్మిదవది.
 
పండుగ, పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ వున్నాయి. ' పండుగ ' అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే..... దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ' పండుగ ' మానావాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే ' రంజాన్ ' పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది.
 
[[తెలుగు]] వారి మాదిరిగానే [[ముస్లింలు]] '[[చాంద్రమాన కేలండర్]]' ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే [[ఇస్లామీయ కేలండర్]] తొమ్మిదవ నెల 'రంజాన్', దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య [[ఖురాన్]]' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం '
 
== ఉపవాసవ్రతం ==
"https://te.wikipedia.org/wiki/రంజాన్" నుండి వెలికితీశారు