ఒగ్గు కథ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 65:
 
ముఖ్యంగా మేము చెప్పే కథలు వీర భద్రుని గూర్చి. దీనినే వీరప్ప కథ అని పిలుస్తాం అంటాడాయన. వారి కుల దైవం అయనే గనక అతని పేరు మీద వచ్చే పండగలకు బీరప్ప ఒగ్గు కథలను చెపుతారు. అలాగే మల్లన్న కథలను కూడా చెపుతారు. తెలంగాణా ప్రాంతంలో వీరప్ప దేవుడు, మల్లన్న దేవుడు గుళ్ళు వుంటాయి. ముఖ్యంగా ఒగ్గు కథలు చెప్పే (కూర్మ) గొల్ల వారి తోనే చేయించు కుంటారు. ఇది పారం పర్యంగా వస్తున్న సంప్రదాయం.
బీర్ఫప్ప పండుగ రోజున బీరప్ప యొక్క జీవిత చరిత్రను గురించి ఒగ్గు కథా రూపంలో చెపుతారు. ఒక్క యాదవులేకురుమలే కాక ఇతర కులాలకు చెందిన వారు కూడ ఈ కథను ఎంతో ఆప్యాయతతో చెప్పించుకుంటారు. అంటే ఆ కథ యొక్క విశిష్టత అంతటిది. ఆ కళా రూపం యొక్క గొప్పతనమది.
 
==ఒగ్గు కథకు ఈ పేరెలా వచ్చింది?==
"https://te.wikipedia.org/wiki/ఒగ్గు_కథ" నుండి వెలికితీశారు