శనివారపుపేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
[[బొమ్మ:APvillage_Sanivarappeta_1.JPG|right|thumb|ఆలయం గోపురం]]
ఏలూరు నుండి [[ముసునూరు]] మీదుగా [[నూజివీడు]] వెళ్ళేమార్గంలో ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం దాదాపు ఏలూరు నగరంలో కలిసిపోయింది. ఈ గ్రామ జనాభా సుమారు 8000 (2001 జనాభా లెఖ్ఖల ప్రకారం) గ్రామం శివారులలోని పొలాలలో వరి, కొబ్బరి, కూరగాయలు ప్రధానమైన పంటలు. గ్రామంలో చెన్నకేశవ స్వామి, రామ లింగేశ్వర స్వామి వార్ల దేవాలయం ప్రధానమైన ఆకర్షణ. ఈ ఆలయం చిన్న తిరుపతి దేవస్థానం వారి నిర్వహణలో ఉన్నది. ఈ ఆలయ గోపురం చాలా ఎత్తయినది, వివిధ పురాణ గాధలు చక్కని శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి.
 
[[బొమ్మ:APvillage_Sanivarappeta_2.JPG|left|thumb|ఆలయం]]
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==చిత్రమాలిక==
==మూలాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7456. <ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 </ref> ఇందులో పురుషుల సంఖ్య 3812, మహిళల సంఖ్య 3644, గ్రామంలో నివాసగ్రుహాలు 1742 ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/శనివారపుపేట" నుండి వెలికితీశారు