కృష్ణకుమారి (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
==జీవిత సంగ్రహం==
===తొలిరోజులు===
ఈమె [[పశ్చిమ బెంగాల్]] లోని నౌహతిలో జన్మించింది. నాన్నగారి ఉద్యోగరీత్యా తరచుగా బదిలీల మూలంగా ఈమె విద్యాభ్యాసం [[రాజమండ్రి]], [[చెన్నై]], [[అస్సాం]], [[కలకత్తా]] మొదలైన ప్రదేశాలలో జరిగింది. మెట్రిక్ అస్సాంలో పూర్తయిన తర్వాత మద్రాసు చేరిన వీరి కుటుంబం అక్కడే సినీ అవకాశాలు రావడం జరిగింది.
 
===సినీ జీవితం===
"https://te.wikipedia.org/wiki/కృష్ణకుమారి_(నటి)" నుండి వెలికితీశారు