తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
 
==విద్య==
వారి ఊరిలో అప్పుడు కేవలం పాతిక ఇళ్ళుండేవి. ఊరికి దూరంగా [[మాలపల్లి]] ఉండేది. వారి ప్రాధమిక విద్య నాలుగో తరగతి వరకు వారి ఊళ్ళోనే జరిగింది. వారి బడిల్లోబడి లో చరచూరి వెంకట బ్రహ్మం అరుఅనే టీచర్టీచరు ఉండే వారు. ఆయన చాలా ఆసక్తి గా పాఠాలు చెప్పేవాడు. చదువు విషయంలో వారు ఎప్పుడూ ముందుండే వారు.
 
==ఉద్యమంలో==