ఖండవల్లి (పెరవలి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
పెరవలి ప్రధాన రహదారి నుండి మూడు కిలో మీటర్ల దూరంలో [[గోదావరి]] తీర ప్రశాంత గ్రామమైన ఖండవల్లి ఒకప్పుడు బ్రాహ్మణ అగ్రహారం. వేదవేదాంగాలు చదివే బ్రాహ్మణులు ఇప్పటికీ గల అందమైన పల్లె.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12652. <ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 </ref> ఇందులో పురుషుల సంఖ్య 6400, మహిళల సంఖ్య 6252, గ్రామంలో నివాసగ్రుహాలునివాసగృహాలు 3016 ఉన్నాయి.
 
==దేవాలయాలు==
ఈ గ్రామములో అతి పురాతనమైన రుక్మిణీసత్యభామాసమేత వేణుగేపాల స్వామి వారి ఆలయం ఉంది. దాదాపు 110 సంవత్సరాల క్రితమే ఈ ఆలయం నిర్మించినట్లుగా ప్రసిద్ది.అదే విధంగా గ్రామశివారులో ఉత్తరదిక్కున పెద్ద రావిచెట్టుకింద ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ స్వామివారు ఇక్కడ వెలిసారు అని అంటారు. ఇటీవలే దాతల సహకారంతో ఆంజనేయస్వామివారికి ఆలయం కూడా నిర్మించారు.
"https://te.wikipedia.org/wiki/ఖండవల్లి_(పెరవలి)" నుండి వెలికితీశారు