అంతర్జాతీయ ద్రవ్య నిధి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:అంతర్జాతీయ సంస్థలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
''' అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐ.ఎం.ఎఫ్)''' అనేది 188 దేశాలు కలసి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ద్రవ్య సహకారం ఏర్పరిచేందుకు, ఆర్థిక స్థిరత్వం కాపాడేందుకు, అంతర్జాతీయ వాణిజ్యం సులభతరం చేసేందుకు, అధిక ఉపాధిని ప్రోత్సహించి, పేదరికాన్ని తగ్గించేందుకు ఉద్దేశించి కలసిపనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ. [[వాషింగ్టన్, డి.సి.|వాషింగ్టన్, డి.సి.,లో]] అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన కార్యాలయం వుంది.<ref>{{cite web|url = https://www.imf.org/external/about.htm|title = About the IMF|publisher = IMF|accessdate = 14 October 2012}}</ref> 1944లో బ్రెటన్ వూడ్స్ కాన్ఫరెన్స్ లో ఏర్పాటైంది, అధికారికంగా 29 సభ్యదేశాలతో అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థను పునర్నిర్మించే లక్ష్యంతో 1945లో ఉనికిలోకి వచ్చింది. కోటా పద్ధతిలో దేశాలు ఈ ద్రవ్యనిధికి ధనాన్ని
 అందిస్తాయి, ఈ పద్ధతిలో ఏ దేశం వద్దైనా లేకుంటే అప్పుతెచ్చుకోవచ్చు. 2010 వరకూ, ఈ నిధిలో476.8 బిలియన్ ఎక్స్.డి.ఆర్, యూఎస్ డాలర్లు 755.7 బిలియన్లు కరెన్సీ ఎక్స్ ఛేంజ్ రేట్లకు ఉన్నాయి.<ref name="pr10418">[http://www.imf.org/external/np/sec/pr/2010/pr10418.htm imf.org: "IMF Executive Board Approves Major Overhaul of Quotas and Governance" 5 Nov 2010]</ref>
 
[[వర్గం:అంతర్జాతీయ సంస్థలు]]