గ్యాస్ ట్రబుల్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 41:
*వామును దోరగా వేయించి మెత్తని పొడిగా నూరి ఉదయ, సాయంకాలాలు భోజనానికి అరచెంచాడు పుచ్చుకోవాలి.
*నిరంతరం కడుపుబ్బరంతో బాధపడేవారు ప్రతినిత్యం భోజనానికి ముందు రెండు, మూడు అల్లం ముక్కలను ఉప్పుతో అద్దుకొని తింటుండాలి.
*పుదీనా ఉబ్బరం మరియు కడుపు నొప్పి తగ్గించడములో సహాయపడుతుంది. పొట్ట ఉబ్బరంగా ఉన్నపుడు పుదీనా టీ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. అల్లం, నల్ల ఉప్పు మరియు నిమ్మకాయ రసం తీసుకోవడం ఉబ్బరం తగ్గి పొట్ట తేలికగా అవుతుంది.
 
==వైద్య విషయాలు==
"https://te.wikipedia.org/wiki/గ్యాస్_ట్రబుల్" నుండి వెలికితీశారు