ముద్దంశెట్టి హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
రావూజీ నేతృత్వంలోని అమ్మ సంస్కృతి సంస్థాన్ ప్రదర్శించిన 93 నిరంతర నాటక ప్రదర్శనలకు ముద్దంశెట్టి ప్రత్యేక ఆహ్వానితుడు. విశాఖ సాహితీ ఉపాధ్యక్షుడిగా సేవలందించాడు. ఇతడు తన డెబ్భై తొమ్మిదవ ఏట 12 మే 2005న మరణించాడు. ముద్దంశెట్టి హనుమంతరావు నవలలు పూర్తి సాహిత్యంపై ఏప్రిల్ 2001లో కె.పరిపూర్ణ అనే పరిశోధకురాలు పరిశోధన చేసి డాక్టరేట్ పొందింది.
==రచనలు==
ఇతడు తన సాహితీ జైత్రయాత్రను 1950 ప్రాంతంలో ప్రారంభించి కడ దాకా సాగించిన సాహితీ సేవలో 650 కథలు, 50 నవలలు, 20 రేడియో కథానికలు, 10 టెలీఫిల్ముల కథలు రచించాడు.
===నవలలు===
# ఇది త్యాగంకాదు <ref>{{cite book|last1=ముద్దంశెట్టి హనుమంతరావు|title=ఇది త్యాగంకాదు|date=1966|publisher=నవజ్యోతి పబ్లికేషన్స్|location=విజయవాడ|url=http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data_copy/upload/0073/379&first=1&last=187&barcode=2990100073374|accessdate=10 July 2015}}</ref>
# వారసులు
# అనర్థం
# దైవఘటన
# అగుపించని అంకుశం
# పసిడి మనసు
# చైతన్యపథం
# కక్ష
# మంచికి వారసులు
# మళ్లీ వసంతం
# వ్యామోహం
# పరంధామయ్య
===నాటకాలు, నాటికలు===
# నిమిత్తమాత్రులు<ref>{{cite book|last1=ముద్దంశెట్టి హనుమంతరావు|title=నిమిత్తమాత్రులు|date=1960-05-01|publisher=ఆదర్శ గ్రంథమండలి|location=విజయవాడ|url=http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data7/upload/0189/578&first=1&last=98&barcode=2020010002936|accessdate=10 July 2015}}</ref>