ముద్దంశెట్టి హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:ముద్దంశెట్టి హనుమంతరావు.jpeg|right|thumb|150px|ముద్దంశెట్టి హనుమంతరావు]]
==జీవిత విశేషాలు==
ఇతడు [[1928]] [[డిసెంబరు]] నెలలో [[శ్రీకాకుళం జిల్లా]], [[కలివరం]] గ్రామంలో జన్మించాడు<ref>{{cite news|last1=అడపా రామకృష్ణ|title=కథల మేటి... ముద్దంశెట్టి|url=http://archive.andhrabhoomi.net/content/m-3137|accessdate=10 July 2015|work=ఆంధ్రభూమి దినపత్రిక|date=2014-02-14}}</ref>. రంగులరాజు, ప్రముఖ చిత్రకారుడు [[వడ్డాది పాపయ్య]] వద్ద చిత్రలేఖనాన్ని అభ్యసించి ఎన్నో చిత్రాలు వేశాడు. ఉద్యోగరీత్యా ఖరగ్‌పూర్ రైల్వే శాఖలో పని చేసి పదవీ విరమణ అనంతరం విశాఖపట్నంలో స్థిరపడ్డాడు. ఎస్‌ఎల్‌సిఎస్.ఎస్‌.ఎల్‌.సి. చదువుతుండగానే నాటకాలందునాటకాలయందు ఆసక్తి చూపి శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణుడి పాత్ర ధరించి మెప్పించాడు. రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూనే సమాజసమాజపు పోకడలపై స్పందిస్తూ విచిత్రజీవులు, శ్రీకారం, కథ కంచికి, అంతా మోసం, దెయ్యం మొదలైన నాటికలు, నాటకాల్లో పాత్రలు ధరించడంతో పాటు కొన్నింటికి దర్శకత్వం కూడా వహించాడు. ప్రవాసాంధ్ర నాటక కళా పరిషత్తు, ఆంధ్ర విజ్ఞాన సమితి స్థాపించి కోల్‌కతా, భిలాస్‌పూర్, భిలాయ్, జంషెడ్‌పూర్, గెద్దనాపల్లి, రాయగడ, శ్రీకాకుళం, బరంపురం, గరివిడి తదితర ప్రాంతాల్లో పర్యటించి నాటక ప్రదర్శనలు ఇస్తూ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ నాటక రంగాన ప్రత్యేక స్థానాన్ని పొంది గురుతర బాధ్యతలు నిర్వహించాడు. ఇతని ఆత్మీయత కథ హిందీలోకి అనువదించబడింది. కొత్తబట్ట కథ ఆంగ్లంలో వచ్చింది. సమకాలీన భారతీయ సాహిత్యం అనే సంస్థ 1992లో ఆత్మీకతఆత్మీయత కథను అపనాపన్ పేరుతో ప్రచురించింది. 1994లో ప్రశాంత్‌కుమార్ మహంతి ఇదే కథను ఒరియాలోకి అనువదించారు. ఆ తరువాత బెంగాలీలోకి కూడా తర్జుమా చేయబడింది. శిక్ష అనే నవల ఒరియా భాషలో వచ్చింది. తన సాహితీ జీవితంలో లెక్కకు మించిన అవార్డులు, రివార్డులు స్వీకరించాడు. మార్చి 14, 1990లో మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, 27 ఆగస్టు 2000లో ఢిల్లీ తెలుగు అకాడమీ, కూరెళ్ల ట్రస్టు పురస్కారం, బొబ్బిలి వారి విజ్ఞాన వర్ధని పురస్కారం ఇతని కీర్తికిరీటంలో కలికితురాయిల్లా నిలిచాయి.
రావూజీ నేతృత్వంలోని అమ్మ సంస్కృతి సంస్థాన్ ప్రదర్శించిన 93 నిరంతర నాటక ప్రదర్శనలకు ముద్దంశెట్టి ప్రత్యేక ఆహ్వానితుడు. విశాఖ సాహితీసాహితి ఉపాధ్యక్షుడిగా సేవలందించాడు. ఇతడు తన డెబ్భై తొమ్మిదవ ఏట [[12 మే]] 2005న[[2005]] న మరణించాడు. ముద్దంశెట్టి హనుమంతరావు నవలలు, పూర్తి సాహిత్యంపై ఏప్రిల్ 2001లో కె.పరిపూర్ణ అనే పరిశోధకురాలు పరిశోధన చేసి డాక్టరేట్ పొందింది.
 
==రచనలు==