మన్వంతరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
* మనువు పుత్రులు - పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు
* భగవంతుని అవతారాలు - సత్య సేనుడు - ధర్మునికి సూనృత యందు సత్యసేనుడనే పేర అవతరించి సత్యవ్రతం అనుష్టించి దుష్టులను సంహరించి సత్యజితునికి సుఖాన్ని కూర్చాడు.
* సప్తర్షులు - ప్రమాదాదులు (వశిష్టుని సుతులు); కౌకుంది, కురుంది, దలయ, శంఖ, ప్రవాహిత, మిత, సమ్మిత
* ఇంద్రుడు - సత్యజిత్తు
* సురలు - సత్యదేవ శృతభద్రులు
"https://te.wikipedia.org/wiki/మన్వంతరం" నుండి వెలికితీశారు